కావలసిన పదార్థాలు

నెయ్యి – 2 టేబుల్స్పూన్లు
బిర్యానీ ఆకులు – 2 – 3
అనాస పువ్వు – 1
దాల్చిన చెక్క
యాలకులు – 3
లవంగాలు – 4 – 5
ఉల్లిపాయలు – 3 (తరిగిన)

మసాలా పేస్టు చేయడానికి కావలసినవి

అల్లం ముక్క (తరిగినది)
కొన్ని వెల్లుల్లి రెబ్బలు (తరిగినవి)
పచ్చిమిరపకాయలు – 2
రెడ్ చిల్లి పేస్టు – 3 టీస్పూన్లు
తురిమిన కొబ్బరి – 5 టీస్పూన్లు
కొత్తిమీర
కొన్ని పుదీనా ఆకులు
మెత్తటి పేస్టులాగా రుబ్బుకోవాలి
కొద్దిగా నీళ్లు పోసుకోవాలి

టొమాటోలు – 2 (తరిగినవి)
పుట్టగొడుగులు – 500 గ్రాములు
పసుపు – 1/2 టీస్పూను
ధనియాల పొడి – 1 టీస్పూను
ఉప్పు
కొత్తిమీర & పుదీనా – 1/2 బంచ్
బాస్మతి బియ్యం – 300 మిల్లీలీటర్లు
నీళ్లు – 450 మిల్లీలీటర్లు
Peoples are using these keywords: Hema subramanian, Home cooking telugu, home cooking, Telugu vantalu, Telugu recipes, Recipes in telugu, Biryani recipe in telugu, Biryani recipe, biryani, Mushroom Biryani, Mushroom biryani in telugu, Telugu

You might also like this

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here