చికెన్ మ్యారినేట్ చేయడానికి కావలసినవి
బోన్‌లెస్ చికెన్ – 200 గ్రాములు
దంచిన అల్లం వెల్లుల్లి – 1 టీస్పూన్
గట్టి పెరుగు – 2 టీస్పూన్లు
అరచెక్క నిమ్మరసం
కాశ్మీరీ ఎండుకారం – 1 టీస్పూన్
గరం మసాలా – 1/2 టీస్పూన్
ఉప్పు – 1/2 టీస్పూన్
నూనె – 1 టేబుల్‌స్పూన్

మసాలా పేస్ట్ చేయడానికి కావలసినవి
వెన్న – 1 టేబుల్‌స్పూన్
నూనె – 1 టేబుల్‌స్పూన్
ఉల్లిపాయలు – 2 (తరిగిన)
దంచిన అల్లం వెల్లుల్లి – 1 టీస్పూన్
టొమాటోలు – 3 (తరిగిన)
కాశ్మీరీ ఎండుమిర్చి – 3
ఉప్పు – 1 టీస్పూన్
జీలకర్ర పొడి – 1 టీస్పూన్
ధనియాల పొడి – 1/2 టీస్పూన్
గరం మసాలా – 1 టీస్పూన్
నీళ్లు – 2 టేబుల్‌స్పూన్లు
జీడిపప్పులు – 10
నీళ్లు – 1/4 కప్పు

బటర్ చికెన్ చేయడానికి కావలసినవి
వెన్న – 2 టేబుల్‌స్పూన్లు
కాశ్మీరీ ఎండుకారం – 1 టీస్పూన్
నీళ్లు
ఫ్రెష్ క్రీం – 1/4 కప్పు
కసూరి మేతి
కొత్తిమీర
Peoples are using these keywords: Hema subramanian, Home cooking telugu, home cooking, Chicken recipe in telugu, Chicken recipe, chicken, Butter chicken, Butter chicken in telugu, Telugu

You might also like this

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here