చికెన్ ఉడికించడానికి కావలసిన పదార్థాలు

చికెన్ – 200 గ్రాములు
అల్లం వెల్లుల్లి పేస్టు – 1 టీస్పూన్
పసుపు – 1/4 టీస్పూన్
ఎండుకారం – 1 టీస్పూన్
రుచికి సరిపడా ఉప్పు
మిరియాల పొడి – 1/4 టీస్పూన్
నీళ్ళు

చికెన్ ఫిల్లింగ్ చేయడానికి కావలసినవి

నూనె – 1 టేబుల్స్పూన్
ఉల్లిపాయ – 1 (తరిగినది)
పచ్చిమిరపకాయ – 1 (తరిగినది)
తరిగిన అల్లం
తరిగిన వెల్లుల్లి
టొమాటోలు – 2 (తరిగినవి)
ఎండుకారం – 1 / 2 టీస్పూన్
ధనియాల పొడి – 1 టీస్పూన్
జీలకర్ర పొడి – 1 టీస్పూన్
గరం మసాలా పొడి – 1/2 టీస్పూన్
రుచికి సరిపడా ఉప్పు
తరిగిన కొత్తిమీర

బజ్జీల పిండి చేయడానికి కావలసినవి

సెనగ పిండి – 2 కప్పులు
రుచికి సరిపడా ఉప్పు
ఎండుకారం -1 టీస్పూన్
వాము – 1 / 2 (ఆప్షనల్)
నీళ్ళు

వేయించడానికి సరిపడా నూనె
Peoples are using these keywords: Hema subramanian, Home cooking telugu, home cooking, Telugu vantalu, Recipes in telugu, Telugu recipes, bajji, Mirchi bajji, Chicken stuffed mirchi bajji in telugu, Telugu

You might also like this

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here